Latest
| Featured |
| విశాలాంధ్రమహాసభ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో విశాలాంధ్రోద్యమం’ పుస్తకావిష్కరణ |
విశాలాంధ్ర దినపత్రిక : ‘తెలంగాణలో విశాలాంధ్రోద్యమం” పుస్తకావిష్కరణ సభ మంగళవారం నగరంలో జరిగింది. తెలంగాణలో జరిగిన ఉద్యమ ఘట్టాలు, విశాలాంధ్ర దినపత్రికతో పాటు వివిధ పత్రికల్లో ప్రచురించిన వార్తలు, కథనాలతో కూడిన విశాలాంధ్ర మహాసభ ముద్రించిన పుస్తకాన్ని స్వాతంత్య్ర సరమయోధులు నర్రా మాధవరావు ఆవిష్కరించారు. సభకు విశ్రాంత ఐపిఎస్ అధికారి సి. ఆంజనేయరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సంద ర్భంగా మాధవరావు మాట్లాడుతూ, దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు గతంలో [...] |
| Opinions |